Gulf Of Mexico: సముద్ర గర్భంలో ఏలియన్స్ జీవులు.? మరింత పరిశోధనలు చేస్తామంటున్న శాస్త్రజ్ఞులు..
సముద్రం గర్భంలో మనుషులకు అంతుచిక్కని రహస్యాల కోసం అన్వేషణ జరుగుతూనే ఉంది. టెక్నాలజీని సరికొత్త పంథాలో ఉపయోగిస్తూ సముద్రం లోతులో దాగున్న రహస్యాలను తెలుసుకునే పనిలో ఉన్నారు శాస్త్రవేత్తలు.
సముద్రం గర్భంలో మనుషులకు అంతుచిక్కని రహస్యాల కోసం అన్వేషణ జరుగుతూనే ఉంది. టెక్నాలజీని సరికొత్త పంథాలో ఉపయోగిస్తూ సముద్రం లోతులో దాగున్న రహస్యాలను తెలుసుకునే పనిలో ఉన్నారు శాస్త్రవేత్తలు. ఈ పరిశోధనలో అనేక వింతలు, ఆశ్చర్యం కలిగించే విశేషాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక తాజాగా గల్ఫ్ ఆఫ్ మెక్సికో నీటి అడుగున ఉన్న 14రకాల లార్వాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి సముద్రంలో 3వేల అడుగులు లోతైన ప్రాంతాల్లో నివసించే పలు రకాల జాతుల లార్వాలుగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఈ జీవులు ఏలియన్స్ రూపాన్ని కలిగి ఉన్నాయంటూ ఓ షాకింగ్ స్టేట్‌మెంట్‌ను విడుదల చేశారు సైంటిస్టులు.
మరిన్ని ఇక్కడ చూడండి:
సీమలో క్రేజీ సీన్.. వరదలో ఆర్టీసీ బస్సు.. కట్ చేస్తే..!వీడియో
Viral Video: చావైనా, బతుకైనా అమ్మతోనే.. కోతి ఫోటో చూసి కంటతడి పెడుతున్న నెటిజెన్స్ ..
Published on: Oct 27, 2021 09:58 AM
Loading...
Unable to load recommendations.
Follow Us
