3D Vaccine Video: కొత్త టెక్నాలజీ.. సూది లేకుండానే టీకా..! ఆకట్టుకుంటున్న 3D టీకా..(వీడియో)

|

Sep 29, 2021 | 8:48 AM

అమెరికా శాస్త్రవేత్తలు త్రీడీ పరిజ్ఞానంతో సరికొత్త టీకాను కనిపెట్టారు. సూది లేకుండానే టీకా వేసే సరికొత్త మార్గాన్ని కనుగొన్నారు. ఓ చిన్నపాటి ప్లాస్టిక్‌ పట్టీని అభివృద్ధి చేసి దాని ద్వారా టీకాను శరీరంలోకి పంపే విధానాన్ని ఆవిష్కరించారు.

అమెరికా శాస్త్రవేత్తలు త్రీడీ పరిజ్ఞానంతో సరికొత్త టీకాను కనిపెట్టారు. సూది లేకుండానే టీకా వేసే సరికొత్త మార్గాన్ని కనుగొన్నారు. ఓ చిన్నపాటి ప్లాస్టిక్‌ పట్టీని అభివృద్ధి చేసి దాని ద్వారా టీకాను శరీరంలోకి పంపే విధానాన్ని ఆవిష్కరించారు. త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీతో రూపొందించిన సైంటిస్టులు.. ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే టీకా కంటే ఇది మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని వెల్లడించారు. పాలిమర్ పట్టీపై త్రీడీ ముద్రిత సూక్ష్మ సూదులను అమర్చారు. మీజిల్స్, ఫ్లూ, హెపటైటిస్, కొవిడ్-19 టీకాలు ఇచ్చేందుకు అనుగుణంగా ఈ పట్టీల్లోని సూక్ష్మ సూదుల్లో మార్పులు చేసుకోవచ్చని తెలిపారు సైంటిస్టులు.
మరిన్ని చదవండి ఇక్కడ : Snake Viral Video: వరంగల్‌ పాలిటెక్నిక్‌ కాలేజ్ లో కొండచిలువ హల్ చల్.. వైరల్ వీడియో

 Unicorn Robot Video: రోబో గుర్రం అదుర్స్‌..! వైరల్ అవుతున్న చిట్టి రోబో వీడియో..

 PM Modi in US: మోడీ మాటల్లో.. అమెరికా అత్యంత విలువైన వాటిని భారత్ కు తిరిగి ఇచ్చేసింది..!(వీడియో)

 Adire Abhi Movie Record: ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‏లో జబర్ధస్త్ కమెడియన్ సినిమా..!(వీడియో)