Microsoft Update: మీరు మైక్రోసాఫ్ట్ విండోస్ ఓఎస్ వాడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..! ( వీడియో )
మీ ఆపరేటింగ్ సిస్టమ్ మైక్రోసాఫ్ట్ విండోస్ వాడుతున్నారా.. అయితే వెంటనే మీ సిస్టం అప్డేట్ చేసుకోవాల్సిందే.. లేకపోతే చాలా నష్టపోతారని సంస్థ హెచ్చరిస్తోంది.