జియో సంచలనం.. రూ. 4 వేలకే స్మార్ట్‌ ఫోన్‌..!ఫీచర్స్ ఇలా .. :JIO Phone for 4k video.

|

Aug 17, 2021 | 12:57 PM

టెలికాం రంగంలో ఓ పెను సంచలనంలా దూసుకొచ్చిన జియో తాజాగా మరో అద్భుతానికి తెర తీస్తోంది. తొలిసారిగా అత్యంత తక్కువ ధరకు స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొస్తోంది. జియో నెక్ట్స్‌ పేరుతో రానున్న ఈ ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది.

Follow us on