Goole Pay: గూగుల్ పే యూజర్లకు గుడ్‌న్యూస్..మరింత చేరువలో…?? ( వీడియో )

|

May 13, 2021 | 7:42 PM

Goole Pay: వినియోగదారులకు గూగుల్ పే శుభవార్త చెప్పింది. ఈ యాప్‌ వినియోగ‌దారులు ఇక నుంచి అమెరికా నుంచి భార‌త్‌, సింగ‌పూర్‌ యూజ‌ర్ల‌కు డ‌బ్బులు పంపే వెసులుబాటును క‌ల్పించింది.

Follow us on