IRCTC Tatkal Ticket: ఈ ట్రిక్ ఫాలో అయితే ఐఆర్‌సీటీసీ తత్కాల్ బుకింగ్ ఇక ఈజీ.! వీడియో.
ఐఆర్సీటీసీ తత్కాల్ టికెట్ బుకింగ్ అంత ఈజీ కాదు.. ఏ కొంచెం తేడా వచ్చినా టికెట్ దొరకదు. ఇంటర్నెట్ స్పీడ్ స్లోగా ఉండడంతోపాటు చాలా సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇవన్నీ ప్రయాణికులకు చిరాకును తెప్పిస్తాయి. ఈ పండుగ సమయంలో ప్రయాణికులు చిన్నపాటి ట్రిక్ ఫాలో అయితే టికెట్ దొరికేసినట్టే. ఆటోమేషన్ టూల్‌తో ప్రయాణం కన్ఫామ్ అవుతుంది. అపైన మీ జర్నీ హ్యాపీ హ్యాపీగా సాగిపోతుంది.
ఐఆర్సీటీసీ తత్కాల్ టికెట్ బుకింగ్ అంత ఈజీ కాదు.. ఏ కొంచెం తేడా వచ్చినా టికెట్ దొరకదు. ఇంటర్నెట్ స్పీడ్ స్లోగా ఉండడంతోపాటు చాలా సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇవన్నీ ప్రయాణికులకు చిరాకును తెప్పిస్తాయి. ఈ పండుగ సమయంలో ప్రయాణికులు చిన్నపాటి ట్రిక్ ఫాలో అయితే టికెట్ దొరికేసినట్టే. ఆటోమేషన్ టూల్‌తో ప్రయాణం కన్ఫామ్ అవుతుంది. అపైన మీ జర్నీ హ్యాపీ హ్యాపీగా సాగిపోతుంది. దీనికోసం క్రోమ్ బ్రౌజర్‌లో ఐఆర్సీటీసీ తత్కాల్ ఆటోమేషన్ టూల్‌ను డౌన్‌లోడ్ చేయండి. ఐఆర్సీటీసీ ఖాతాను లాగిన్ చేయండి. మీకు అది లేకుంటే సాధారణ ప్రక్రియను ఫాలో అయ్యి ఒక ఖాతాను తెరవండి. మీరు మీ తత్కాల్ బుకింగ్ ప్రారంభించే ముందు, ప్రయాణ తేదీలు, టికెట్ చార్జీలు ఎలా చెల్లిస్తారో సదరు వివరాలు మొబైల్ బ్యాంకింగ్, కార్డ్ చెల్లింపు, యూపీఐ తదితర వివరాలను సేవ్ చేయడానికి ఈ టూల్ ఉపయోగపడుతుంది. బుకింగ్ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు డేటాను లోడ్ చేసి క్లిక్ చేయండి. సమాచారం సెకన్లలో లోడ్ అవుతుంది. వెంటనే చెల్లింపులు కొనసాగించండి. అవి పూర్తి చేసిన తర్వాత, మీ తత్కాల్ టికెట్ బుక్ అవుతుంది. సర్వర్ డౌన్, ఇంటర్నెట్ స్పీడ్ నెమ్మదించడం లాంటి సమస్యలు లేకుండా కన్ఫర్మ్‌డ్ తత్కాల్ టికెట్‌ను పొందడానికి ఈ ట్రిక్ మీకు సహాయం చేస్తుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.