ఈ స్కూటర్‌ ఒక్కసారి చార్జ్‌ చేస్తే 130 కి.మీ. వరకు మీ ఇష్టం..యూ గో ఎలక్ట్రికల్ స్కూటర్ :U-GO Electrical Scooter video.

|

Dec 17, 2021 | 9:59 AM

ఇటీవల కాలంలో ఎలక్ట్రికల్ స్కూటర్ లకు లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. భారతదేశంలో పెట్రోల్ , డీజిల్ ధరలు పెరిగిన తరువాత, వినియోగదారుల మొగ్గు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లింది.అయితే హోండా (Honda) తన Electric Scooter U-Go ని కొద్ది రోజుల క్రితం చైనాలో లాంచ్ చేసింది.దీని ప్రతేకతలు...

Published on: Dec 17, 2021 09:53 AM