అంతరిక్షంలో తేనె.. బాబోయ్‌ ఇలా మారిందేంటి..? షాక్‌ తిన్న నెటిజన్లు.!! వీడియో

|

Aug 08, 2021 | 12:22 PM

భూమికి, అంతరిక్షానికి మధ్య చాలా తేడా ఉంటుందనే సంగతి తెలిసిందే. గురుత్వాకర్షణ శక్తి వల్ల మనం భూమిపై నడవగలం. పైకి విసిరే వస్తువు కూడా భూమి మీదే పడుతుంది.

Follow us on