Earthquake In Delhi Video : ఢిల్లీలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

|

Feb 13, 2021 | 6:30 AM

దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం రాత్రి భూమి కంపించింది. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తుంది. భూకంపం సంభవించడంతో భయాందోళనకు గురయ్యారు

 

Click For More Videos: వీడియోలు

Follow us on