Virat Kohli: వీరి బాడీగార్డ్ శాలరీ.. టాప్ కంపెనీల సీఈఓలకు కూడా ఇవ్వరట..!!  వీడియో
Kohli

Virat Kohli: వీరి బాడీగార్డ్ శాలరీ.. టాప్ కంపెనీల సీఈఓలకు కూడా ఇవ్వరట..!! వీడియో

|

Jul 17, 2021 | 7:34 AM

విరాట్ కోహ్లీ- అనుష్క శర్మల బాడీగార్డ్‌పై ఓ వార్త నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. అతనికి ఇచ్చే శాలరీని చూసి జనాలు షాకవతున్నారు.