మంత్రి లోకేష్ కు క్రికెటర్ తిలక్ వర్మ గిఫ్ట్
భారత క్రికెటర్ తిలక్ వర్మ ఏపీ మంత్రి లోకేష్‌కు ఆసియా కప్ ఫైనల్లో తాను ఉపయోగించిన క్యాప్‌ను బహుమతిగా ఇవ్వనున్నారు. తిలక్ వర్మ పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 69 పరుగులు చేసి కీలక పాత్ర పోషించారు. ఈ ప్రత్యేక బహుమతిపై మంత్రి లోకేష్ ఎక్స్‌లో స్పందిస్తూ, తిలక్ వర్మ స్వదేశానికి రాగానే అతని చేతుల మీదుగా క్యాప్ అందుకుంటానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌కు భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ ఓ ప్రత్యేక బహుమతిని అందించనున్నారు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడినప్పుడు తాను ధరించిన క్యాప్‌ను మంత్రి లోకేష్‌కు ఇవ్వనున్నట్లు తిలక్ వర్మ స్వయంగా తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి నారా లోకేష్, తిలక్ వర్మ ఇచ్చిన బహుమతిపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. “తమ్ముడు తిలక్ వర్మ బహుమతి తనకెంతో ప్రత్యేకమైనది” అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. తిలక్ వర్మ స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అతని చేతుల మీదుగానే ఆ క్యాప్‌ను స్వీకరిస్తానని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఇటీవల ముగిసిన ఆసియా కప్ ఫైనల్లో తిలక్ వర్మ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాట్సాప్‌కు “అరట్టై’ పోటీ కానుందా.. ట్రెండింగ్ లోకి వచ్చిన యాప్
బాలీవుడ్ లో శ్రీలీల, సాయి పల్లవి తొలి అడుగులు
ఇండియాలోనూ రప్ఫాడిస్తున్న జేమ్స్ కామెరూన్
పక్కా ప్లానింగ్‌తో నేచురల్ స్టార్ నాని.. బొమ్మ దద్దరిల్లి పోతుంది అంతే
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!
వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు
కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి!
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్.. కట్ చేస్తే
రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వణుకే
అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా

