Matt Parkinson: స్పిన్‌తో స్వింగ్ చేశాడు..!! బిత్తర పోయిన బ్యాట్స్‌మెన్ ఇమామ్..!! వీడియో
ఇంగ్లండ్‌లోని క్రికెట్ పిచ్‌లు సాంప్రదాయకంగా స్పిన్నర్ల కంటే సీమర్ల బంతులు బాగా సహకరిస్తాయి. అయితే, ఇంగ్లండ్ స్పిన్నర్ వేసిన ఓ బంతి నిజంగానే వన్డే చరిత్రలోనే ఓ అరుదైన రికార్డును నెలకొల్పింది.