మాస్టర్ చెఫ్‌గా మారిన మాస్టర్ బ్లాస్టర్..ఇంతకీ ఆ వెరైటీ ఫుడ్ ఏంటి..?? ( వీడియో )
క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. కొత్త అవతారం ఎత్తాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో గొప్పగొప్ప రికార్డులను నమోదు చేసిన లిటిల్ మాస్టర్ ఇప్పుడు మాస్టర్ చెఫ్‌గా మారాడు.