Snake in Fridge Video: ఫ్రీజ్ లో దూరిన పాము డబ్బాలో బందీగా.. అమలాపురంలో తాచుపాము హల్చల్.
ఫ్రీజ్ లో దూరిన పాము డబ్బాలో బందీగా.. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో త్రాచు పాము హల్ చల్ చేసింది.చూసేందుకు సన్నగా కనిపిస్తున్నా అందరిని భయాందోళనలకు గురి చేసింది.