కరకట్టపై పొలిటికల్‌ గజగజ.. యుద్ధ వాతావరణంలో ఉండవల్లి అతలాకుతలం..: YCP vs TDP Political Heat in AP Video.

Updated on: Sep 18, 2021 | 10:55 AM

తలలు పగిలాయి. చొక్కాలు చిరిగాయి. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. గంటసేపు చంద్రబాబు ఇంటి దగ్గర యుద్ధవాతావరణమే కనిపించింది. అటు వంద మంది, ఇటు వంద మంది కార్యకర్తలు మోహరించడంతో పెద్ద యుద్ధమే నడిచింది....

Loading...
Unable to load recommendations.
Follow Us