AP Assembly Session Live: టీడీపీ vs వైసీపీ..! అసెంబ్లీ మొదలైనప్పటి నుండే రసాబాసా..లైవ్.

| Edited By: Ram Naramaneni

Mar 20, 2023 | 10:20 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే సభలో రసాబాసా కొనసాగుతోంది. ఇప్పటికి అదే గందరగోళంగా కొనసాగుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే సభలో రసాబాసా కొనసాగుతోంది. దీంతో టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌ పర్వం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై చర్చకు డిమాండ్‌ చేస్తూ టీడీపీ సభ్యులు ఈ ఉదయం వాయిదా తీర్మానమిచ్చారు. వెంటనే దానిపై చర్చ చేపట్టాలని సభలో నినాదాలు చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. దీన్ని అధికార పక్షం తీవ్రంగా తప్పుబట్టింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్‌ ఫీవర్‌.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Follow us on