AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YCP Vs TDP: హీట్‌ పుట్టిస్తున్న కుప్పం పోరు.. పంచాయితీ ఎన్నికల బరిలో నిలిచేది ఎవరు..?(లైవ్ వీడియో)

YCP Vs TDP: హీట్‌ పుట్టిస్తున్న కుప్పం పోరు.. పంచాయితీ ఎన్నికల బరిలో నిలిచేది ఎవరు..?(లైవ్ వీడియో)

Anil kumar poka

|

Updated on: Nov 14, 2021 | 8:18 AM

AP Panchayat Polls: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ పోరు ఆదివారం జరుగనుంది. నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికల ప్రచార పర్వం శనివారం ముగిసింది. ఇందులో 36 సర్పంచ్‌, 68 పంచాయతీ వార్డు మెంబర్లకు ఎన్నికలు జరుగుతాయి.

Published on: Nov 14, 2021 08:01 AM