Kodali Nani-NTR: జూ.ఎన్టీఆర్ చెప్తే నేను వినేదేంటి..? మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.. (వీడియో)

|

Nov 25, 2021 | 1:26 PM

Kodali Nani Comments on Jr NTR: సీఎం వైఎస్ జగన్ చెబితే వింటాం కానీ.. జూనియర్ ఎన్టీఆర్ చెబితే వినేందేంటని ఏపీ మంత్రి కొడాలి నాని పేర్కొ్న్నారు. జూనియర్ ఎన్టీఆర్ చెబితే వినేదేంటని పేర్కొన్నారు. ఆయన తమను కంట్రోల్ చేయడం ఎంటంటూ పేర్కొన్నారు. సీఎం జగన్ చెబితే వింటాం కానీ.. ఆయన చెబితే వింటామా..?