తారక్‌ని కించపరిస్తే.. ఆకాశంపై ఉమ్మేసినట్లే: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌

|

Jan 19, 2024 | 1:31 PM

ఎన్టీఆర్‌ ఘాట్‌ దగ్గర తారక్‌ ఫ్లెక్సీలు తొలగించడంపై హాట్‌ కామెంట్స్‌ చేశారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌. జూనియర్‌ ఎన్టీఆర్‌... ఆకాశమంత ఎత్తులో ఉన్నారు, ఫ్లెక్సీలు తొలగిస్తే ఆయనకొచ్చే నష్టమేమీ లేదన్నారు. తారక్‌ స్థాయిని తగ్గించాలని ఎవరైనా అనుకుంటే ఆకాశంపై ఉమ్మివేసినట్టే అన్నారు యార్లగడ్డ. ఎవరైనా తారక్‌ని తిట్టినా, అగౌరవపరిచినా.. వాళ్లకే నష్టం అని చెప్పారు.

ఎన్టీఆర్‌ ఘాట్‌ దగ్గర తారక్‌ ఫ్లెక్సీలు తొలగించడంపై హాట్‌ కామెంట్స్‌ చేశారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌. జూనియర్‌ ఎన్టీఆర్‌… ఆకాశమంత ఎత్తులో ఉన్నారు, ఫ్లెక్సీలు తొలగిస్తే ఆయనకొచ్చే నష్టమేమీ లేదన్నారు. తారక్‌ స్థాయిని తగ్గించాలని ఎవరైనా అనుకుంటే ఆకాశంపై ఉమ్మివేసినట్టే అన్నారు యార్లగడ్డ. ఎవరైనా తారక్‌ని తిట్టినా, అగౌరవపరిచినా.. వాళ్లకే నష్టం అని చెప్పారు. తారక్ ఆ స్థాయికి వెళ్లడానికి కారణం ఆయన తల్లి షాలిని అని చెప్పారు యార్లగడ్డ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..