Watch Live: Kishan Reddy Press Meet LIVE- కేసీఆర్ కౌంటర్లకు కిషన్ రెడ్డి ఎన్‌కౌంటర్.. (లైవ్ వీడియో)

|

Nov 09, 2021 | 12:31 PM

భయపెడితే బీజేపీ భయపడదంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రెండు రోజులుగా సీఎం కేసీఆర్ మీడియా సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీంతోపాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హుందాగా....