TTD Dollar Seshadri: టీటీడీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం.. కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన శేషాద్రి..(వీడియో)

Updated on: Nov 29, 2021 | 9:12 AM

TTD OSD Dollar Seshadri: శ్రీతిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సోమవారం వేకువజామున ఆయనకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు..

Loading...
Unable to load recommendations.
Follow Us