Revanth Reddy: శ్రీవారిని దర్శించుకున్న రేవంత్‌రెడ్డి.. ఆంధ్ర, తెలంగాణ మధ్య సంబంధాలు ఉండాలి.

|

Nov 13, 2023 | 7:52 AM

దీపావళి రోజున టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెలంగాణలో జోరుగా ప్రచారం సాగిస్తోన్న రేవంత్ రెడ్డి.. పండుగ రోజున బ్రేక్ ఇచ్చి తిరుమలకు వచ్చారు. శ్రీవారి దర్శనం అనంతరం రేవంత్‌ మీడియాతో మాట్లాడిన ఆయన.. 'తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆంధ్ర, తెలంగాణ మధ్య మానవ, ఆర్ధిక, రాజకీయ సంబంధాలు ఉండాలని స్వామి వారిని‌ ప్రార్ధించినట్లు తెలిపారు.

దీపావళి రోజున టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెలంగాణలో జోరుగా ప్రచారం సాగిస్తోన్న రేవంత్ రెడ్డి.. పండుగ రోజున బ్రేక్ ఇచ్చి తిరుమలకు వచ్చారు. శ్రీవారి దర్శనం అనంతరం రేవంత్‌ మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆంధ్ర, తెలంగాణ మధ్య మానవ, ఆర్ధిక, రాజకీయ సంబంధాలు ఉండాలని స్వామి వారిని‌ ప్రార్ధించినట్లు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.