Gaddar: తెలంగాణను ప్రసాదించిన సోనియమ్మకు వందనాలు..

|

May 07, 2022 | 12:54 PM

తెలంగాణ ఉద్యమకారులతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. గద్దర్, ప్రొ.హరగోపాల్, కంచె ఐలయ్య ఈ సమావేశంలో పాల్గొనగా.. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ను స్వాగతిస్తున్నట్లు గద్దర్ చెప్పారు. తెలంగాణలో గుణాత్మక మార్పు లేదు. తెలంగాణాలో సమస్యలు రాహుల్ దృష్టికి తీసుకెళ్తాం అని గద్దర్ వెల్లడించారు

Follow us on