Watch Video: ఆటో నడిపిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. వీడియో చేశారా..?
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ-ఆటోను నడిపి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. జహీరాబాద్‌లో మహీంద్ర కంపెనీని సందర్శించిన కేటీఆర్.. అక్కడి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ-ఆటోను నడిపి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. జహీరాబాద్‌లో మహీంద్ర కంపెనీని సందర్శించిన కేటీఆర్.. అక్కడి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ-ఆటోను నడిపారు మంత్రి కేటీఆర్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే కేటీఆర్.. ఆటో నడపడాన్ని అందరూ ఆసక్తిగా తిలకించారు. మరెందుకు ఆలస్యం.. కేటీఆర్ ఆటో నడుపుతున్న వీడియోను మీరు కూడా చేసేయండి ఇక్కడ..
Published on: Apr 25, 2023 06:02 PM
వైరల్ వీడియోలు
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

