Telangana Lockdown:  తెలంగాణ‌లో రేప‌ట్నుంచే లాక్ డౌన్... సీఎం కెసిఆర్ కీల‌క నిర్ణ‌యం.. ( వీడియో )
Telangana Lockdwon

Telangana Lockdown: తెలంగాణ‌లో రేప‌ట్నుంచే లాక్ డౌన్… సీఎం కెసిఆర్ కీల‌క నిర్ణ‌యం.. ( వీడియో )

|

May 11, 2021 | 7:51 PM

Telangana Lockdown: తెలంగాణ‌లో మే 12, బుధవారం ఉదయం 10 గంటలనుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది.