Watch Video: కొడంగల్ నుంచి పోటీ చేయాలని రేవంత్ ఛాలెంజ్.. సీఎం కేసీఆర్ కౌంటర్..
కొడంగల్‌లో పోటీచెయ్యాలన్న తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ ఏమన్నారు. కేసీఆర్ దమ్మేంటో యావత్ దేశానికి తెలుసన్నారు కేసీఆర్. నవంబరు 30న దుమ్మురేసిపోయే తీర్పు ఇవ్వాలంటూ కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇంతకీ రేవంత్ రెడ్డి ఏమన్నారు..? దానికి కేసీఆర్ ఏమని కౌంటర్ ఇచ్చారో బిగ్‌ఫైట్‌లో చూద్దాం
Telangana Polls 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ తన రెండో విడత ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. 16 రోజుల్లో 36 సభల్లో కేసీఆర్ ప్రసంగించనున్నారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్ జరగనుండా.. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంతో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా.. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే గజ్వేల్ నుంచి కేసీఆర్‌పై పోటీ చేసేందుకు సిద్ధమన్నారు. అలాగే కేసీఆర్ కూడా కొడంగల్ నుంచి పోటీ చేయాలంటూ ఛాలెంజ్ చేశారు.
అచ్చంపేట సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. రేవంత్ రెడ్డి కామెంట్స్‌పై ఘాటుగా స్పందించారు. కొడంగల్ వచ్చి పోటీచెయ్యాలన్న తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ దమ్మేంటో యావత్ దేశానికి తెలుసన్నారు. నవంబరు 30న దుమ్మురేసిపోయే తీర్పు ఇవ్వాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంతకీ రేవంత్ రెడ్డి ఏమన్నారు..? దానికి కేసీఆర్ ఏమని కౌంటర్ ఇచ్చారో బిగ్‌ఫైట్‌లో చూద్దాం..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్

