Lathi-Charged In Anantapur Live: విద్యార్ధి సంఘాలు, పోలీసుల మధ్య తోపులాట.. పోలీసులతీరుపై విద్యార్థిసంఘాల ఆగ్రహం.. (లైవ్ వీడియో)
అనంతపురం SSBN కళాశాల ఘటన ముదురుతోంది. మరోసారి విద్యార్థి సంఘాల నాయకుల అరెస్ట్‌తో ఉద్రిక్తత నెలకొంది. ఎయిడెడ్ పాఠశాలలను రద్దు చేయొద్దంటూ.. విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కళాశాల యాజమాన్యం ప్రైవేటు వైపు మొగ్గు చూపుతోందంటూ నిరసనకు దిగారు విద్యార్థులు. ఇవాళ విద్యాసంస్థల బంద్‌కి కూడా పిలుపునిచ్చాయి.
మరిన్ని చూడండి ఇక్కడ : Acharya: నీలాంబరిపై మనసు పడిన సిద్ద.. సోషల్ మీడియాలో ఎట్రాక్ట్ చేస్తున్న రామ్ చరణ్ పూజ హెగ్డే పోస్టర్స్.. (ఫొటోస్)
Lasya Manjunath: స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్న ‘లాస్య మంజునాథ్’ కొడుకు.. ఫ్యామిలీ ఫొటోస్..