Sajjala Ramakrishna Reddy – Chiranjeevi: చిరంజీవి పై సజ్జల కామెంట్స్.. చిరంజీవి గతంలో అలా.. ఇప్పుడు ఇలా.!

|

Aug 10, 2023 | 7:34 AM

చిరంజీవి పై సజ్జల కామెంట్స్.. సినిమా రంగానికి సంబంధించి టీడిపి హయాంలో జరిగినట్టు మేము చెయ్యడం లేదు. టికెట్ల విషయంలోనూ పారదర్శకమైన విధానం తీసుకుని వచ్చాం. సినిమా రంగం పై ఎక్కడా వివక్ష చూపడం లేదు. ఇదే చిరంజీవి గతంలో మా విధానాలను మెచ్చుకున్నారు. చిరంజీవి ఇప్పుడు యెందుకు ఇలా మాట్లాడారు అర్థం కావడం లేదు. Nda లో తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు అడగమని చెప్పాలి.

చిరంజీవి పై సజ్జల కామెంట్స్.. సినిమా రంగానికి సంబంధించి టీడిపి హయాంలో జరిగినట్టు మేము చెయ్యడం లేదు. టికెట్ల విషయంలోనూ పారదర్శకమైన విధానం తీసుకుని వచ్చాం. సినిమా రంగం పై ఎక్కడా వివక్ష చూపడం లేదు. ఇదే చిరంజీవి గతంలో మా విధానాలను మెచ్చుకున్నారు. చిరంజీవి ఇప్పుడు యెందుకు ఇలా మాట్లాడారు అర్థం కావడం లేదు. Nda లో తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు అడగమని చెప్పాలి. మోడీతో మాట్లాడి ప్రత్యేక హోదా తీసుకురండి.. క్రెడిట్ మీరే తీసుకోండి. చిరంజీవి గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. సినిమాలు గురించి వచ్చినప్పుడు సినిమాల గురించి మాట్లాడండి.. రాజకీయాలు యెందుకు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...