Warangal Hospital: ఐసీయూలో ప్రమాదం..! సీలింగ్ ఊడి ఆరుగురు పేషంట్స్ మీద పడ్డ వీడియో వైరల్..

|

Sep 30, 2021 | 7:37 AM

గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ తో తెలంగాణాలో పలు చోట్ల వర్షం కురుస్తుంది.వరంగల్ లో భారీ వర్షం కురుస్తుంది. తాజాగా కురిసిన వర్షానికి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూ లోకి వరదనీరు వచ్చి చేరింది.ఆసుపత్రి సీలింగ్ కూలి 6 మంది పేషంట్స్ మీద పడింది.