Revanth Reddy: భువనగిరిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ప్రియాంక గాంధీ ప్రసంగం.. లైవ్ లైవ్ వీడియో
పోలింగ్ డే కు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రచార గడువు ముగింపు వేళ నేతల ఆవాజ్ హైపిచ్‌లో మార్మోగుతోంది. సైలెంట్ ఓటింగ్‌తో రిజల్ట్ ఏ టర్న్ తీసుకుంటుందనే చర్చల జంక్షన్‌లో సవాల్ పే సవాల్ మార్మోగాయి. పవర్ తమదేనంటూ అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓటర్ల మన్‌కీ బాత్ ఎలా ఉన్నా.. అధికారమే లక్ష్యంగా నేతలు మాటలే తూటాలుగా పేలుస్తున్నారు. ఈ క్రమంలో ప్రచారంలో కాంగ్రెస్ స్పీడు పెంచింది. భువనగిరి, గద్వాల, కొడంగల్‌లో ఇవాళ ప్రియాంక ప్రచారం చేయనున్నారు.
పోలింగ్ డే కు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రచార గడువు ముగింపు వేళ నేతల ఆవాజ్ హైపిచ్‌లో మార్మోగుతోంది. సైలెంట్ ఓటింగ్‌తో రిజల్ట్ ఏ టర్న్ తీసుకుంటుందనే చర్చల జంక్షన్‌లో సవాల్ పే సవాల్ మార్మోగాయి. పవర్ తమదేనంటూ అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓటర్ల మన్‌కీ బాత్ ఎలా ఉన్నా.. అధికారమే లక్ష్యంగా నేతలు మాటలే తూటాలుగా పేలుస్తున్నారు. ఈ క్రమంలో ప్రచారంలో కాంగ్రెస్ స్పీడు పెంచింది. భువనగిరి, గద్వాల, కొడంగల్‌లో ఇవాళ ప్రియాంక ప్రచారం చేయనున్నారు. ఇల్లందు, డోర్నకల్, కొడంగల్‌లో ఇవాళ రేవంత్ సభల్లో పాల్గొంటారు. నర్సాపూర్‌లో ఖర్గే ప్రచారం, సాయంత్రం 4:30కి బహిరంగ సభలో పాల్గొంటారు. భువనగిరిలో కాంగ్రెస్ సభ జరుగుతోంది.. లైవ్ లో వీక్షించండి..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుజరాత్‌కు హార్థిక్ గుడ్‌బై.. ముంబై గూటికి స్టార్ ఆల్‌రౌండర్
బందీలకు విముక్తి… ఇజ్రాయెల్ ప్రజల సంబురాలు
తనను రక్షించి చనిపోయిన వ్యక్తి ఇంటిని వెతుక్కుంటూ వెళ్లిన శునకం.. ఏం చేసిందంటే ??
Ameen Peer Dargah: ఉరుసు ఉత్సవాలకు సిద్ధమైన అమీన్ పీర్ దర్గా..
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం !! భారీ నుంచి అతి భారీ వర్షాలు