PM Modi Twitter Account Hacked: మోదీ ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌.. వెంటనే స్పందించిన పీఎంఓ అధికారులు.. (వీడియో)

Updated on: Dec 12, 2021 | 8:52 AM

PM Modi Twitter Account Hacked: హ్యాకర్స్‌ సెలబ్రిటీలు, ప్రముఖ రాజకీయ నేతలు, ముఖ్యనేతల ట్విటర్‌ అకౌంట్లపై కన్నేశారు. గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్‌ అకౌంట్లు హ్యాక్‌కు గురవుతుండగా, తాజాగా దేశ ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్‌ ఖాతా హ్యాక్‌కు గురైంది.

Loading...
Unable to load recommendations.
Follow Us