Pawan Kalyan Vs Perni Nani: పవన్ vs పేర్ని.. బస్తీమే సవాల్.. వైసీపీ నేతల్లో అధికార మదం పెరిగిందన్న జనసేనాని పై మరోసారి పేర్ని నాని..(లైవ్ వీడియో)

|

Sep 30, 2021 | 8:43 AM

మంగళగిరి జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం అనంతరం అధికార పార్టీపై తనదైనశైలిలో విరుచుకుపడ్డారు జనసేనాని పవన్ కళ్యాణ్.. జనసేన, వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ‘రిపబ్లిక్‌’ సినిమా ప్రీరిలీజ్‌ వేడుకలో సినిమా రంగ సమస్యలను ప్రస్తావిస్తూ జనసేనాధిపతి పవన్‌ కల్యాణ్‌ ఏపీ సర్కారుపైనా, మంత్రి పేర్ని నానిపైనా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీనిపై పేర్ని నాని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‎పై విరుచుకుపడ్డారు..

Follow us on