Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రియాక్షన్.. లైవ్ వీడియో
పవన్ ఎపిసోడ్‌పై వైసీపీ మంత్రులు ఒంటికాలిపై లేచారు. పవన్ సినిమాటిక్ డైలాగ్స్‌కు పొలిటికల్ పవర్ పంచ్‌లతో కౌంటర్లు వేశారు. అలాగే తనదైన శైలిలో పవన్‌పై విరుచుకుపడ్డారు పోసాని. వ్యక్తిగత విషయాలు మొదలు పెట్టి పొలిటికల్ ఇష్యూస్ వరకూ చాలా మాట్లాడారు. ఇప్పుడు పవన్ వంతు వచ్చింది.
Published on: Sep 29, 2021 04:12 PM
వైరల్ వీడియోలు
Latest Videos