Telangana: లాక్ డౌన్ పెట్టేది లేదు అని తేల్చి చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… ( వీడియో )

|

Mar 26, 2021 | 6:52 PM

Telangana: తెలంగాణలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారని వార్తలు వస్తోన్న తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టత ఇచ్చారు. ప్రజలు ఆందోళన చెందవద్దని… ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పెట్టమని తేల్చిచెప్పారు...

Follow us on