News Watch Live: పని లేకపోతే గాడిదలు కాసుకోండి.. అదే చేస్తున్నాం..! వీక్షించండి న్యూస్ వాచ్..

News Watch Live: పని లేకపోతే గాడిదలు కాసుకోండి.. అదే చేస్తున్నాం..! వీక్షించండి న్యూస్ వాచ్..

Anil kumar poka

|

Updated on: Apr 25, 2023 | 7:35 AM

పోలీసులపై చేయి చేసుకున్న కేసులో వైఎస్‌ షర్మిలకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు జ్యూడీషియల్‌ రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. మే 8వ తేదీ వరకు ఆమెను రిమాండ్‌ విధించారు.

Published on: Apr 25, 2023 07:35 AM