BJP VS YCP : బీజేపీ జనాగ్రహ సభలో నేతల విమర్శలకు ఎమ్మెల్యే రోజా కౌంటర్.. (వీడియో)

|

Dec 29, 2021 | 5:43 PM

జివిఎల్ vs రోజా కామెంట్స్ రాష్ట్రంలో రచ్చ లేపుతున్నాయి. వైసీపీ అంటే ఎం చేతకాని ప్రభుత్వం అన్నారు జివిఎల్.. అయితే ఏపీ లాంటి సంక్షేమ పాలన బీజేపీ పాలిత రాష్టాల్లో ఎక్కడుందో చెప్పాలని ప్రశ్నించారు రోజా...