Karimnagar: కరీంనగర్‌లో అధునాతన మరో కేబుల్ బ్రిడ్జి.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్..
కరీంనగర్‌లోని మానేరు నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని బుధవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సుమారు రూ. 224 కోట్లతో నిర్మించిన ఈ బ్రిడ్జిని మంత్రి ప్రారంభించనున్నారు. ఈ తీగల వంతెన నగరానికి తలమానికంగా మారనుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!