Jaguar in Ukraine Video: జాగ్వార్‌ ను పెంచుకుంటున్న కుమార్‌.. షేక్ చేస్తూ , ఆకట్టుకుంటున్న వీడియో..

|

Sep 27, 2021 | 7:19 PM

ఎవరైనా కుక్కలను పెంచుకుంటారు , పిల్లుల్ని పెంచుకుంటారు .. లేదంటే చిలుకలు వంటి వాటిని పెంచుకునే జంతు ప్రేమికులు ఉంటారు.. కానీ అయన ఏకంగా జాగ్వార్ ను తీసుకొచ్చుకొని ఇంట్లో పెంచుకుంటున్నాడు.ఇంతకీ ఎవరూ ఆయన..? ఈ క్రూరమృగాన్ని ఎలా పెంచుకుంటున్నాడు..?

Follow us on