కొడాలి నాని.. ఇలా అయిపోయారేంటి ??
మాజీ మంత్రి, గుడివాడ ఒకప్పటి ఫైర్‌బ్రాండ్ కొడాలి నాని గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో మీడియాకు, రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఎప్పుడు గుబురు గడ్డంతో కనిపించే ఆయన ఒక్కసారిగా గుండు గీయించుకొని, గడ్డం, మీసం లేకుండా కనిపించటంతో.. వెంటనే ఎవరూ ఆయనను గుర్తుపట్టలేకపోయారు.
మాజీ మంత్రి, గుడివాడ ఒకప్పటి ఫైర్‌బ్రాండ్ కొడాలి నాని గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో మీడియాకు, రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఎప్పుడు గుబురు గడ్డంతో కనిపించే ఆయన ఒక్కసారిగా గుండు గీయించుకొని, గడ్డం, మీసం లేకుండా కనిపించటంతో.. వెంటనే ఎవరూ ఆయనను గుర్తుపట్టలేకపోయారు. సోమవారం తెల్లవారు జామున నాని.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మొక్కులు తీర్చుకుని తెల్లని సంప్రదాయ వస్త్రాల్లో గుండుతో ఆలయం నుంచి బయటకు వచ్చారు. ఎప్పుడూ గడ్డం, మీసాలతో కనిపించే ఆయన ఒక్కసారిగా అలా కనిపించడంతో భక్తులు వెంటనే గుర్తుపట్టలేకపోయారు. కాగా, ప్రస్తుతం కొడాలి నాని కొత్త లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మొంథా ఎఫెక్ట్.. ఈ రూట్‌లో నడిచే 97 రైళ్లు రద్దు
బస్సు ప్రమాదాలపై సెలబ్రిటీలు అవగాహన కల్పించాల్సిందే
Suman: నాపై ఆ స్టార్ చేతబడి చేశారు.. కేరళ వెళ్లి మరీ విరుగుడు చేయించుకున్నా
Director Teja: పరోపకారం చేయబోతే.. రూ.కోటి ఫైన్ పడింది.. పాపం తేజ
