తెలుగువాడైన సుదర్శన్ రెడ్డి గెలవాలి.. ఉపరాష్ట్రపతి ఎన్నికపై కవిత ఏమన్నారంటే..
బీఆర్‌ఎస్ నుంచి సస్పెండైన తర్వాత ఆ పార్టీకి వ్యతిరేకంగా కవిత తొలి నిర్ణయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ నిలబెట్టిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డికి కవిత మద్దతు ప్రకటించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్‌ఎస్ దూరంగా ఉంది.. ఈ క్రమంలో.. కవిత కీలక ప్రకటన చేశారు. ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి గెలవాలని కవిత ఆకాంక్షించారు.
బీఆర్‌ఎస్ నుంచి సస్పెండైన తర్వాత ఆ పార్టీకి వ్యతిరేకంగా కవిత తొలి నిర్ణయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ నిలబెట్టిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డికి కవిత మద్దతు ప్రకటించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్‌ఎస్ దూరంగా ఉంది.. ఈ క్రమంలో.. కవిత కీలక ప్రకటన చేశారు. ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి గెలవాలని కవిత ఆకాంక్షించారు. ఆయన గెలిస్తే ఉపరాష్ట్రపతి పదవికి వన్నె తెస్తారని కవిత పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా తెలుగువారు సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని కవిత కోరారు. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసని.. తమ జాగృతి భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని కవిత పేర్కొన్నారు.
Published on: Sep 09, 2025 01:48 PM
వైరల్ వీడియోలు
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్‌లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది

