Kavitha ED Interrogation Update: 5 గంటలుగా ఈడీ ఆఫీస్‌లోనే కవిత.. అసలేం జరుగుతోంది ??

|

Mar 21, 2023 | 4:34 PM

నాలుగున్నర గంటలుగా ED ఆఫీస్‌లోనే కవిత.. నిన్న తొలి గంటలో ఏమీ ప్రశ్నించని ED.. ఇవాళ ఏం జరుగుతోంది..? ఈడీ మైండ్‌ గేమ్‌పై మండిపడుతున్న బీఆర్‌ఎస్‌ నేతలు.. నిన్న కవితకు 14 ప్రశ్నలు.. ఇవాళ ఏం అడుగుతున్నారోననే ఉత్కంఠ..

Published on: Mar 21, 2023 04:34 PM