Tamil Nadu: ఓటమిని జీర్ణించుకోకముందే కమల్‌హాసన్‌కు బిగ్ షాక్.. పార్టీకి నేతలు గుడ్ బై… ( వీడియో )

|

May 08, 2021 | 3:08 PM

Tamil Nadu: ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని మూటకగట్టుకున్న కమల్‌హాసన్ పార్టీ.. మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం)కి మరో షాక్ తగిలింది...

Follow us on