IMA Lockdown: ఇప్పటికైనా మేల్కోండి, దేశవ్యాప్త లాక్‌డౌన్‌ పెట్టండి.. ఐఎంఏ డిమాండ్‌.. ( వీడియో )

|

May 09, 2021 | 5:26 PM

IMA Lockdown: దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు, పాజిటివ్ కేసులను అదుపులోకి తెచ్చేందుకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ పెట్టాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (IMA) కేంద్రాన్ని కోరింది. దీనివల్ల వైరస్‌ చైన్‌ను బ్రేక్‌ చేయడంతో పాటు కొవిడ్‌ రోగులకు

Follow us on