Watch Video: ముస్లీం రిజర్వేషన్లు ఎత్తేస్తాం.. హోం మంత్రి అమిత్ షా సంచలన కామెంట్స్

|

May 11, 2024 | 2:56 PM

ముస్లీం రిజర్వేషన్లపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 10 ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపిస్తే.. ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తామని ఆయన స్పష్టం చేశారు. తొలగించిన ముస్లీం రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ ఓబీసీలకు ఇస్తామన్నారు.

ముస్లీం రిజర్వేషన్లపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 10 ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపిస్తే.. ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తామని ఆయన స్పష్టం చేశారు. తొలగించిన ముస్లీం రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ ఓబీసీలకు ఇస్తామన్నారు. వనపర్తి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న అమిత్ షా..ఈ సంచలన కామెంట్లు చేశారు. దళితుడిని రాష్ట్రపతి చేసిన ఘతన ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. ఎస్సీల పక్షాన మోదీ ఉన్నారని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు.