Minister KTR With Jaya Prakash: కాంగ్రెస్‌ పార్టీ గురించి మీరు ఏమనుకుంటున్నారన్న ప్రశ్నకు జేపీ సమాధానం ఏంటంటే..

Minister KTR With Jaya Prakash: కాంగ్రెస్‌ పార్టీ గురించి మీరు ఏమనుకుంటున్నారన్న ప్రశ్నకు జేపీ సమాధానం ఏంటంటే..

Subhash Goud

|

Updated on: Oct 24, 2023 | 8:23 PM

తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో జయప్రకాశ్ నారాయణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌కు పలు ప్రశ్నలు సంధించారు. కేటీఆర్‌ అడిగిన ప్రశ్నలకు జయప్రకాశ్‌ నారాయణ్‌ సమాధానాలు ఇచ్చారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ గురించి మీరు ఏమనుకుంటున్నారన్న ప్రశ్నకు జేపీ సమాధానం ఇచ్చారు. తనకు కాంగ్రెస్‌ అంటే గౌరవమని, ఎందుకంటే కొన్ని లక్షల మంది అభిమానులను చూరగొన్న..

టీవీ9 ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలుగు మీడియా చరిత్రలోనే ఎవ్వరూ చేయని విధంగా.. ప్రముఖ వ్యక్తులతో టీవీ9 ఇంటర్వ్యూ చేస్తోంది. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో జయప్రకాశ్ నారాయణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌కు పలు ప్రశ్నలు సంధించారు. కేటీఆర్‌ అడిగిన ప్రశ్నలకు జయప్రకాశ్‌ నారాయణ్‌ సమాధానాలు ఇచ్చారు.

అయితే కాంగ్రెస్‌ పార్టీ గురించి మీరు ఏమనుకుంటున్నారన్న ప్రశ్నకు జేపీ సమాధానం ఇచ్చారు. తనకు కాంగ్రెస్‌ అంటే గౌరవమని, ఎందుకంటే కొన్ని లక్షల మంది అభిమానులను చూరగొన్న పార్టీ అని చెప్పుకొచ్చారు. అంతమంది అభిమానులు ఉండటం ఆషామాషి కాదని అన్నారు. దేశ రాజకీయాలలో జరుగుతున్న పరిణామాల గురించి తెలియజేశారు. ప్రభుత్వాలు సాగుతున్న పరిపాలన గురించి మాట్లాడారు. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఇస్తున్న హామీలపై కూడా ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలకు ఈ వీడియోను చూడండి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి