Rainfall Alert In Rayalaseema: రాయలసీమకు మళ్లీ వరద ముప్పు.. ఆయా జిల్లాలపై ప్రకృతి తాండవం.. (వీడియో)

|

Nov 28, 2021 | 8:53 AM

ఏపీని వర్షాలు వెంటాడుతూనే ఉన్నాయి. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి అల్పపీడనంగా మారనుంది. నైరుతి బంగాళాఖాతం మధ్య ప్రాంతాలపైన ఉన్న....

Follow us on