Heavy Rains Updates Video: భారీ నుండి అతి భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం.. లైవ్ వీడియో.

|

Sep 07, 2021 | 10:44 AM

గత రెండు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. పొంగిన వాగులు, చెరువులతో జిల్లాలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Follow us on