Ek Number News: నడీ ఇండ్లళ్ల బుసలు కొడుతున్న తాచుపాములు.. లైవ్ వీడియో

|

Sep 15, 2021 | 7:20 PM

ఇయ్యాల ఏమేం వార్తలు తీస్కొచ్చినా అంటే.. ఊడల మర్రి చుట్టూ వెయ్యి మంది పోలీసులు. వినాయకుని లడ్డూలనూ వదలని దొంగలు. నడీ ఇండ్లళ్ల బుసలు కొడుతున్న కోడెనాగులు. దోస్త్‌ మేరా దోస్త్‌ అంటున్న కుక్క మేకపిల్ల. ఓ.. గివ్వే అనుకునేరు. గిసొంటి ముచ్చట్లు ఇంకా మస్త్‌ దెచ్చినా. ఇంకెందుకు ఆల్సం. షురుజేద్దామా మన ఏక్‌ నంబర్‌ న్యూస్‌.