Dangerous Coronavirus: మళ్ళీ మోగుతున్న మరణ మృదంగం.. లక్షణాలు లేకుండా డైరెక్ట్ ఎటాక్ట్ చేస్తున్న కరోనా..(వీడియో)

Updated on: Nov 26, 2021 | 10:08 AM

శాంతించిందనుకున్న కరోనా మమళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచంలోని పలు దేశాలపై తన ప్రతాపం చూపిస్తోంది. కరోనా పుట్టినిల్లు చైనాతో పాటు బ్రిటన్‌, రష్యా, ఉక్రెయిన్‌లలో రోజువారీ కొవిడ్‌ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. వైరస్‌ను నిరోధించేందుకు మళ్లీ ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోతున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us