లాక్ డౌనా..? లేక.. ఆంక్షలా..? – 8 రాష్ట్రాల్లో కరోనా ప్రమాద ఘంటికలు : Coronavirus In India video.

|

Mar 31, 2021 | 9:51 AM

భారత్‌‌లో ప్రకంపనలు రేపుతున్న కరోనా సెకండ్‌వేవ్..24 గంటల్లో రికార్డుస్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ వేలల్లో పెరుగుతూనే ఉన్నాయి. దీనితో ప్రజల్లో ఒకింత ఆందోళన నెలకొంది.

Follow us on